Skip to content
కీర్తనలు 32:6-7

దేవునియందు ఆశ్రయము మరియు విమోచన

కీర్తనలు 32:6-7
6
మీరు దొరికే సమయంలోనే నమ్మకమైన వారంతా మీకు ప్రార్థించుదురు గాక; జలప్రవాహాలు ఉప్పొంగినా వారిని చేరవు.
7
నా దాగుచోటు మీరే; కష్టాల నుండి మీరే నన్ను కాపాడతారు విమోచన గీతాలతో నా చుట్టూ ఆవరించారు. సెలా
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options