Skip to content
కీర్తనలు 28:6-7

ప్రార్థనకు జవాబు లభించినందున విశ్వాసము

కీర్తనలు 28:6-7
6
యెహోవా నా విజ్ఞాపన మొర విన్నారు కాబట్టి ఆయనకు స్తుతి కలుగును గాక.
7
యెహోవాయే నా బలం నా డాలు; హృదయపూర్వకంగా ఆయనను నమ్మాను, నాకు సాయం దొరికింది. నా హృదయం సంతోషంతో ఉప్పొంగి పోతుంది. నా పాటతో నేను ఆయనను స్తుతిస్తాను.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options