Skip to content
కీర్తనలు 19:1-3

కీర్తనలు 19:1-3

1
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. ఆకాశాలు దేవుని మహిమను ప్రకటిస్తున్నాయి; అంతరిక్షం ఆయన చేతిపనిని చాటుతుంది.
2
పగటికి పగలు బోధ చేస్తుంది; రాత్రికి రాత్రి జ్ఞానాన్ని వెల్లడి చేస్తుంది.
3
వాటికి భాష లేదు, వాటికి మాటలు లేవు; వాటి స్వరం వినబడదు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options