కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 146:5-6

సృష్టికర్తయైన దేవునిపై నమ్మకం ఉంచుటవలన కలుగు సంతోషం

కీర్తనలు 146:5-6
5
ఎవరికి యాకోబు యొక్క దేవుడు అండగా ఉంటారో, ఎవరైతే వారి దేవుడైన యెహోవాలో నిరీక్షణ కలిగి ఉంటారో, వారు ధన్యులు.
6
ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించినవాడు ఆయనే. ఆయన ఎప్పటికీ నమ్మదగినవాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options