కీర్తనలు 135:9-12
9
ఓ ఈజిప్టు, మీ మధ్యలో ఫరోకు, అతని సేవకులకు వ్యతిరేకంగా ఆయన ఆశ్చర్యకార్యాలను అద్భుతాలను పంపారు.
10
ఆయన అనేక జాతులను మొత్తారు బలాఢ్యులైన రాజులను హతం చేశారు.
11
అమోరీయుల రాజైన సీహోను, బాషాను రాజైన ఓగు, కనాను రాజులందరూ,
12
ఆయన వారి దేశాన్ని వారసత్వంగా, తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు వారసత్వంగా ఇచ్చారు.