Skip to content
కీర్తనలు 13:1-2

కీర్తనలు 13:1-2

1
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. యెహోవా, ఎంతకాలం నన్ను మరచిపోతారు? ఎంతకాలం మీ ముఖాన్ని నా నుండి దాచిపెడతారు?
2
ఎంతకాలం నా ఆలోచనలతో నేను పెనుగులాడాలి? ఎంతకాలం నా హృదయంలో నేను దుఃఖపడాలి? ఎంతకాలం నా శత్రువు నాపై విజయం సాధిస్తాడు?
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options