Skip to content
కీర్తనలు 107:33-38

కీర్తనలు 107:33-38

33
అక్కడ ఉన్న మనుష్యుల దుష్టత్వాన్ని బట్టి, ఆయన అక్కడి నదులను ఎడారిగా మార్చారు. మీ ఊటలను ఎండిన నేలగా మార్చారు. సారవంతమైన భూమిని చవి నేలగా మార్చారు.
35
అలాగే ఎడారులు నీటి మడుగులయ్యాయి. ఎండిన భూమి నీటి ఊటల స్థలమైంది.
36
ఆయన ఆకలిగొనిన వారిని అక్కడ నివసించడానికి తీసుకువచ్చారు, వారు అక్కడ నివాసయోగ్యమైన పట్టణాన్ని ఏర్పరచుకున్నారు.
37
వారు పొలాల్లో విత్తారు ద్రాక్షతోటలు నాటారు. ఫలసాయం బాగా దొరికింది.
38
దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారు అధికంగా అభివృద్ధి చెందారు. పశుసంపద ఏమాత్రం తగ్గలేదు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options