Skip to content
కీర్తనలు 106:40-42

కీర్తనలు 106:40-42

40
యెహోవా కోపం వారి మీదికి వచ్చింది, తన వారసత్వం తన ప్రజలు అయినా వారంటే ఆయనకు అసహ్యం వేసింది.
41
ఇతర దేశాలకు వారిని అప్పగించాడు. అయినా వారి మీద ప్రభుత్వం చేశారు.
42
శత్రువులే వారిని అణగద్రొక్కారు వారి చేతి క్రింద తల వొగ్గారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options