Skip to content
కీర్తనలు 106:34-35

కీర్తనలు 106:34-35

34
యెహోవా నాశనం చేస్తానన్న జాతులను వీరు విడిచిపెట్టారు.
35
ఇతర జనాంగాలలో కలిసిపోయి, వారి జీవిత విధానాలు నేర్చుకున్నారు.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.