Skip to content
కీర్తనలు 106:13-15

కీర్తనలు 106:13-15

13
దేవుని క్రియలు వారు త్వరలోనే మరచిపోయారు. ఆయన సలహాలను వారు లక్ష్యపెట్టు వారు కారు.
14
ఎడారిలో పేరాశకు లోనయ్యారు; పాడు ప్రదేశమది. దేవుడిని శోధించారు.
15
దేవుడు వారి కోరిక తీర్చాడు, అయినా వారి ప్రాణాలు క్షీణించిపోయాయి.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options