కంటెంట్‌కు వెళ్లండి
సంఖ్యాకాండము 33:1-2

ప్రయాణాలను నమోదు చేయమని ఆజ్ఞ

సంఖ్యాకాండము 33:1-2
1
ఇశ్రాయేలీయులు మోషే అహరోనుల నాయకత్వంలో సేనలుగా ఏర్పడి ఈజిప్టు నుండి బయలుదేరి చేసిన ప్రయాణాలు.
2
యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే వారి ప్రయాణాల దశలను నమోదు చేశాడు. ఇవి వారి ప్రయాణాల దశలు:
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options