Skip to content
సంఖ్యాకాండము 28:1-2

సమాజ అర్పణల విధి

సంఖ్యాకాండము 28:1-2
1
యెహోవా మోషేతో ఇలా అన్నారు,
2
“నీవు ఇశ్రాయేలీయులకు ఈ ఆజ్ఞలిస్తూ వారితో ఇలా చెప్పు: ‘నియమింపబడిన సమయంలో నాకు ఇష్టమైన సువాసనగా ఉండే హోమబలులు అర్పించేలా చూసుకోండి.’
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options