నెహెమ్యా 12:12
చుట్టుపక్కల సందర్భంతో వచనం 12 చూపబడుతోంది.
9
పరిచర్యలలో బక్బుక్యా, ఉన్నీ, వారి సహాయకులు వారికి ఎదురు వరుసలో నిలబడేవారు.
10
యోయాకీము తండ్రి యెషూవ, ఎల్యాషీబు తండ్రి యోయాకీము, యోయాదాను తండ్రి ఎల్యాషీబు,
11
యోనాతాను తండ్రి యోయాదా, యద్దూవ తండ్రి యోనాతాను.
12
యోయాకీము సమయంలో యాజకుల కుటుంబాలకు పెద్దలుగా ఉన్నవారు: శెరాయా కుటుంబానికి మెరాయా; యిర్మీయా కుటుంబానికి హనన్యా;
13
ఎజ్రా కుటుంబానికి మెషుల్లాము; అమర్యా కుటుంబానికి యెహోహనాను;
14
మెలీకూ కుటుంబానికి యోనాతాను, షెకన్యా కుటుంబానికి యోసేపు;
15
హారీము కుటుంబానికి అద్నా; మెరాయోతు కుటుంబానికి హెల్కయి;
Settings