Skip to content
లేవీయకాండము 23:23-25

లేవీయకాండము 23:23-25

23
యెహోవా మోషేతో అన్నారు,
24
“ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఏడవ నెల మొదటి రోజున మీరు సబ్బాతు విశ్రాంతి దినం, బూర ధ్వనితో స్మరించుకుంటూ పరిశుద్ధ సభ నిర్వహించాలి.
25
సాధారణ పని చేయకూడదు కాని యెహోవాకు హోమబలి అర్పించాలి.’ ”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options