Skip to content
యోహాను 4:4-6

యేసు సమరయలోగా వెళ్లవలసి రావుట

యోహాను 4:4-6
4
ఆయన సమరయ ప్రాంతం గుండా వెళ్లవలసివచ్చింది.
5
కాబట్టి యాకోబు తన కుమారుడైన యోసేపుకు ఇచ్చిన భూమి దగ్గరగా ఉన్న సమరయలోని సుఖారనే ఊరికి ఆయన వచ్చారు.
6
అక్కడ యాకోబు బావి ఉంది. యేసు ప్రయాణం చేసి అలసిపోయి ఆ బావి ప్రక్క కూర్చున్నారు. అది మిట్టమధ్యాహ్న సమయము.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options