Skip to content
యోబు 8:1

యోబు 8:1

చుట్టుపక్కల సందర్భంతో వచనం 1 చూపబడుతోంది.
1
అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలా అన్నాడు:
2
“ఎంతకాలం నీవు ఇలాంటి మాటలు మాట్లాడతావు? నీ మాటలు సుడిగాలిలా ఉన్నాయి.
3
దేవుడు న్యాయాన్ని తలక్రిందులు చేస్తారా? సర్వశక్తిమంతుడు ధర్మాన్ని వక్రీకరిస్తారా?
4
నీ పిల్లలు ఆయనకు విరోధంగా పాపం చేసి ఉండవచ్చు, అందుకే ఆయన వారి పాపానికి తగ్గ శిక్షకు వారిని అప్పగించారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options