Skip to content
యోబు 13:7-11

యోబు 13:7-11

7
దేవుని పక్షంగా మీరు దుర్మార్గంగా మాట్లాడగలరా? ఆయన కోసం వంచనగా మాట్లాడగలరా?
8
ఆయన పట్ల పక్షపాతం చూపిస్తారా? దేవుని పక్షంగా మీరు వాదిస్తారా?
9
ఒకవేళ దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తే బాగుంటుందా? ఒక మనిషిని మోసం చేసినట్టు మీరు ఆయనను మోసం చేయగలరా?
10
మీరు రహస్యంగా పక్షపాతం చూపిస్తే ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని గద్దిస్తారు.
11
దేవుని వైభవం మిమ్మల్ని భయపెట్టదా? ఆయన భయం మీ మీదికి రాదా?
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options