Skip to content
యోబు 13:14

యోబు 13:14

చుట్టుపక్కల సందర్భంతో వచనం 14 చూపబడుతోంది.
11
దేవుని వైభవం మిమ్మల్ని భయపెట్టదా? ఆయన భయం మీ మీదికి రాదా?
12
మీ నీతిమాటలు బూడిదలాంటి సామెతలు, మీ వాదనలు మట్టి వాదనలు.
13
మౌనంగా ఉండండి నన్ను మాట్లాడనివ్వండి; అప్పుడు నా మీదికి ఏది రావాలో అది వస్తుంది.
14
నేనెందుకు ప్రమాదంలో పడాలి? నా ప్రాణాన్ని ఎందుకు నా చేతుల్లో పెట్టుకోవాలి?
15
ఆయన నన్ను చంపినా సరే ఆయనలోనే నిరీక్షిస్తాను; నా మార్గం గురించి నేరుగా ఆయనతో వాదిస్తాను.
16
ఇది నాకు విడుదలలా మారుతుంది, ఎందుకంటే భక్తిహీనులు దేవుని ముందుకు రావడానికి తెగించలేరు!
17
నా మాటలను శ్రద్ధగా వినండి. మీ చెవుల్లో నా మాటలు మారుమ్రోగాలి.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options