Skip to content
యెషయా 18:1-2

ఇథియోపియా అవతలనున్న దేశానికి శాపము

యెషయా 18:1-2
1
కూషు నదుల అవతల సందడి చేసే రెక్కల దేశమా, నీకు శ్రమ!
2
అది సముద్ర మార్గంలో నీటి మీద జమ్ము పడవలలో దూతలను పంపుతుంది. తొందరపడే దూతలారా! వారు నునుపైన చర్మం గల ఎత్తైన ప్రజల దగ్గరకు, దూరంలోనున్న భయపెట్టే ప్రజల దగ్గరకు, నదులు పారుచున్న దేశం కలిగి దౌర్జన్యం వింత భాష కలిగిన దేశం దగ్గరకు వెళ్లండి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options