Skip to content
హెబ్రీయులకు 13:18-19

ప్రార్థన మరియు పునరుద్ధరణ కొరకు విజ్ఞప్తి

హెబ్రీయులకు 13:18-19
18
మాకోసం ప్రార్థించండి. మేము అన్ని విధాలుగా గౌరవప్రదంగా జీవించాలనే ఆశ కలిగి స్వచ్ఛమైన మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముతున్నాము.
19
త్వరలో నేను మిమ్మల్ని కలుసుకొనేలా నా కోసం ప్రార్థించమని మిమ్మల్ని ప్రత్యేకంగా బ్రతిమాలుతున్నాను.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options