Skip to content
హెబ్రీయులకు 11:39-40

కొత్త నిబంధన యొక్క శ్రేష్ఠత

హెబ్రీయులకు 11:39-40
39
వీరందరు వారి విశ్వాసం ద్వారానే ఎంతో మెప్పుపొందినా కాని దేవుడు చేసిన వాగ్దానాన్ని వారు పొందలేదు,
40
ఎందుకంటే, కేవలం మనతో మాత్రమే కలిపి వారిని పరిపూర్ణులుగా చేయడానికి దేవుడు మన కోసం మరింత ఉన్నతమైన ప్రణాళిక నిర్ణయించారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options