Skip to content
హబక్కూకు 2:12-14

మూడవ శాపోక్తి: రక్తపాతంపై కట్టడంపై

హబక్కూకు 2:12-14
12
“రక్తం చిందించి పట్టణాన్ని నిర్మించేవారికి అన్యాయంతో ఊరిని స్థాపించేవారికి శ్రమ!
13
ప్రజలు కష్టపడతారు కాని అగ్ని పాలవుతారని, వ్యర్థమైన దాని కోసం కష్టపడి జనులు అలసిపోతారని సైన్యాల యెహోవా నిర్ణయించలేదా?
14
నీళ్లు సముద్రాన్ని కప్పినట్లు యెహోవా మహిమాన్విత జ్ఞానంతో భూమి నిండి ఉంటుంది.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options