Skip to content
ఆదికాండము 49:19-21

గాదు, ఆషేరు మరియు నఫ్తాలి

ఆదికాండము 49:19-21
19
“గాదు దోపిడి మూక ద్వారా దాడి చేయబడతాడు, కానీ అతడు వారి మడిమెలను కొడతాడు.
20
“ఆషేరుకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది; రాజులకు తగిన భోజనం అతడు సమకూరుస్తాడు.
21
“నఫ్తాలి స్వేచ్ఛ ఇవ్వబడిన లేడి అతడు అందమైన లేడిపిల్లలను కంటాడు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options