Skip to content
నిర్గమకాండము 6:28-30

నియామకము పునరుద్ఘాటించబడుట

నిర్గమకాండము 6:28-30
28
ఇక ఈజిప్టు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడినప్పుడు,
29
ఆయన మోషేతో, “నేను యెహోవానై ఉన్నాను. నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని ఈజిప్టు రాజైన ఫరోతో చెప్పు” అన్నారు.
30
కాని మోషే యెహోవాతో, “తడబడే పెదవులతో మాట్లాడే నా మాటను ఫరో ఎందుకు వింటాడు?” అని అన్నాడు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options