Skip to content
ప్రసంగి 7:23-24

ప్రసంగి 7:23-24

23
నా జ్ఞానంతో ఇదంతా నేను పరిశోధించాను, “నేను జ్ఞానిని కావాలని నిశ్చయించుకున్నాను” కాని అది నావల్ల కాలేదు.
24
జ్ఞానం దూరంగా లోతుగా ఉంది దానిని ఎవరు కనుగొనగలరు?
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options