Skip to content
ద్వితీయోపదేశకాండము 27:9-10

ఇశ్రాయేలు నిబంధన సంబంధంలో ప్రవేశించుట

ద్వితీయోపదేశకాండము 27:9-10
9
తర్వాత మోషే, లేవీయ యాజకులు ఇశ్రాయేలు ప్రజలందరితో ఇలా అన్నారు, “ఇశ్రాయేలూ, మౌనంగా ఉండి నేను చెప్పేది విను! ఇప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాకు ప్రజలయ్యారు.
10
మీరు దేవుడైన యెహోవాకు లోబడి, నేను మీకు ఈ రోజు ఇస్తున్న ఆయన ఆజ్ఞలను, శాసనాలను మీరు పాటించాలి.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options