Skip to content
ద్వితీయోపదేశకాండము 25:11-12

బలహీనమైన శరీర భాగాల రక్షణ

ద్వితీయోపదేశకాండము 25:11-12
11
ఇద్దరు పురుషులు పోట్లాడుకుంటునప్పుడు వారిలో ఒకని భార్య అవతలివాని బారి నుండి తన భర్తను విడిపించడానికి వచ్చి వాని మర్మాంగాన్ని పట్టుకున్నట్లయితే,
12
ఆమె చేతిని తెగనరకాలి. ఆమె మీద దయ చూపకూడదు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options