Skip to content
ద్వితీయోపదేశకాండము 23:19-20

అప్పు ఇవ్వుట, వడ్డీకి సంబంధించిన నియమములు

ద్వితీయోపదేశకాండము 23:19-20
19
వడ్డీ సంపాదించగల డబ్బు గాని ఆహారమే గాని వేరే ఏదైనా గాని, తోటి ఇశ్రాయేలు దగ్గర వడ్డీ వసూలు చేయకూడదు.
20
మీరు విదేశీయుల దగ్గర వడ్డీని వసూలు చేయవచ్చు, కానీ తోటి ఇశ్రాయేలు దగ్గర కాదు, తద్వారా మీరు స్వాధీనం చేసుకునే దేశంలో మీరు చేయి పెట్టిన ప్రతి దానిలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options