కంటెంట్‌కు వెళ్లండి
ద్వితీయోపదేశకాండము 20:19-20

ముట్టడి యుద్ధము, చెట్లకు సంబంధించిన నియమములు

ద్వితీయోపదేశకాండము 20:19-20
19
మీరు ఒక పట్టణాన్ని ముట్టడి వేసి, దానిని స్వాధీనపరచుకోడానికి ఎక్కువసేపు దానితో పోరాడవలసి వస్తే, మీరు దాని చెట్లను గొడ్డలితో నరికివేయవద్దు, ఎందుకంటే వాటి ఫలాలు మీరు తినవచ్చు. చెట్లేమైనా మనుష్యులా మీరు వాటిని నరికివేయడానికి?
20
ఏదేమైనా, పండ్లచెట్లు కాదని మీకు తెలిసిన చెట్లను మీరు నరికివేయవచ్చు, వాటి కర్రను మీరు ముట్టడి వేసిన పట్టణం పతనం అయ్యేవరకు ముట్టడి పనులను నిర్మించడానికి ఉపయోగించవచ్చు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options