Skip to content
అపొస్తలుల కార్యములు 14:19-20

పౌలును రాళ్లతో కొట్టి బ్రతికించుట

అపొస్తలుల కార్యములు 14:19-20
19
అంతియొకయ ఈకొనియ ప్రాంతాల నుండి వచ్చిన కొందరు యూదులు జనసమూహాన్ని తమ పక్షం చేసికొని, పౌలును రాళ్లతో కొట్టించి, అతడు చనిపోయాడనుకొని పట్టణం బయటకు ఈడ్చుకొని పోయారు.
20
కానీ విశ్వాసులు అతని చుట్టూ చేరిన వెంటనే, అతడు లేచి పట్టణంలోనికి తిరిగి వెళ్లాడు. మరుసటిరోజు అతడు బర్నబాతో కలిసి దెర్బేకు వెళ్లాడు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options