Skip to content
1 తిమోతి 6:20-21

చివరి హెచ్చరిక, ఆశీర్వాదం

1 తిమోతి 6:20-21
20
తిమోతీ, నీకు అప్పగించబడిన బోధను జాగ్రత్తగా పాటించు. దుష్టమైన వట్టి మాటలకు, జ్ఞానమని తప్పుగా పిలువబడే విరుద్ధమైన ఆలోచనలకు దూరంగా ఉండాలి.
21
కొందరు అలాంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నామని చెప్పుకుంటూ విశ్వాసం నుండి తొలగిపోయారు. కృప నీకు తోడై ఉండును గాక!
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options