Skip to content
1 యోహాను 4:17-18

పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్లగొట్టును

1 యోహాను 4:17-18
17
తీర్పు రోజున మనం ధైర్యంతో ఉండేలా దేవుని ప్రేమ మనలో ఈ విధంగా పరిపూర్ణం చేయబడింది: ఈ లోకంలో మనం యేసు వలె ఉన్నాము.
18
ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని తరిమివేస్తుంది, ఎందుకంటే భయం అనేది శిక్షకు సంబంధించింది. కాబట్టి భయపడేవారు ప్రేమలో పరిపూర్ణం కాలేరు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options