Skip to content
1 దినవృత్తాంతములు 9:37-38

1 దినవృత్తాంతములు 9:37-38

37
గెదోరు, అహ్యో, జెకర్యా, మిక్లోతు పుట్టారు.
38
మిక్లోతు షిమ్యాముకు తండ్రి. వీరు కూడా యెరూషలేములో తమ బంధువులకు దగ్గరలో నివసించారు.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.