1 దినవృత్తాంతములు 2:29-33
29
అబీషూరు భార్యపేరు అబీహయిలు, ఆమె ద్వారా అతనికి అహ్బాను, మొలీదులు పుట్టారు.
30
నాదాబు కుమారులు: సెలెదు, అప్పయీము. సెలెదు పిల్లలు లేకుండానే చనిపోయాడు.
31
అప్పయీము కుమారుడు: ఇషీ, ఇషీ కుమారుడు షేషాను. షేషాను కుమారుడు అహ్లయి.
32
షమ్మయి సోదరుడైన యాదా కుమారులు: యెతెరు, యోనాతాను. యెతెరు పిల్లలు లేకుండానే చనిపోయాడు.
33
యోనాతాను కుమారులు: పేలెతు, జాజా.
Settings