Skip to content
1 దినవృత్తాంతములు 15:1-2

దావీదు మందసమునకు స్థలము సిద్ధపరచుట

1 దినవృత్తాంతములు 15:1-2
1
దావీదు తన కోసం దావీదు పట్టణంలో భవనాలు కట్టించుకున్న తర్వాత, అతడు దేవుని మందసం కోసం ఒక స్థలాన్ని సిద్ధపరచి దాని కోసం గుడారం వేయించాడు.
2
తర్వాత దావీదు, “దేవుని మందసాన్ని మోయడానికి నిత్యంగా తనకు సేవ చేయడానికి యెహోవా లేవీయులను ఎన్నుకున్నారు కాబట్టి వారు తప్ప ఇంకెవరు యెహోవా మందసాన్ని మోయకూడదు” అని చెప్పాడు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options