కంటెంట్‌కు వెళ్లండి

Ant గురించి బైబిల్ వచనాలు

3 వచనాలు

"Ant" కోసం వెతకండి

ముఖ్య బైబిల్ వచనాలు

  1. సోమరీ, చీమల దగ్గరకు వెళ్లు; అవి నడిచే విధానం చూసి జ్ఞానం తెచ్చుకో.

  2. వాటికి అధిపతులు లేరు, పర్యవేక్షించేవారు లేరు, పాలకులు లేరు,

  3. అయినా అవి వేసవికాలంలో ఆహారాన్ని సమకూర్చుకుంటాయి, కోతకాలంలో ధాన్యాన్ని దాచుకుంటాయి.