Field
ఇలా కూడా పిలుస్తారు: Field of Blood
31.7700, 35.2300 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి
Field ను ప్రస్తావించే వచనాలు
అందుకే నేటి వరకు ఆ పొలం రక్తపొలం అని పిలువబడుతూ ఉంది.
ఈ సంగతిని గురించి యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్కరు విన్నారు, కాబట్టి ఆ పొలాన్ని వారి భాషలో అకెల్దమా అని పిలుస్తున్నారు, అకెల్దమా అనగా రక్త భూమి అని అర్థం.