Skip to content

Nathanmelech

1 వచనం

ఇలా కూడా పిలుస్తారు: Nathan-melech

Nathanmelech ను ప్రస్తావించే వచనాలు

  1. యూదా రాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రాలను అతడు యెహోవా ఆలయ ద్వారం నుండి తొలగించాడు. అవి నాతాన్-మెలెకు అనే అధికారి గదికి సమీపంలో ఉన్న ఆవరణంలో ఉన్నాయి. యోషీయా సూర్యునికి అంకితం చేయబడిన రథాలను కాల్చివేశాడు.