Skip to content
కీర్తనలు 144:9-11

స్తుతి ప్రతిజ్ఞ మరియు పునరుద్ధరించిన విన్నపం

కీర్తనలు 144:9-11
9
నా దేవా, మీకు ఒక క్రొత్త పాట పాడతాను. పదితంతు వీణతో మీకు సంగీతం చేస్తాను.
10
రాజులకు విజయమిచ్చేది, మీ సేవకుడైన దావీదును రక్షించేది మీరే. భయంకరమైన ఖడ్గము నుండి
11
నన్ను విడిపించండి; విదేశీయుల చేతుల నుండి నన్ను కాపాడండి వారి నోళ్ళ నిండ అబద్ధాలు, వారి కుడి చేతులు మోసకరమైనవి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options