Skip to content
కీర్తనలు 111:2-4

దేవుని కార్యాల గొప్పతనం

కీర్తనలు 111:2-4
2
యెహోవా కార్యాలు గొప్పవి; వాటిలో ఆనందించే వారందరు వాటి గురించి ధ్యానిస్తారు.
3
ఆయన క్రియలు కీర్తనీయమైనవి ప్రభావవంతమైనవి, ఆయన నీతి నిరంతరం ఉంటుంది.
4
మనుష్యులకు జ్ఞాపకముండేటట్లు ఆయన అద్భుతాలు చేస్తారు; యెహోవా దయామయుడు. కనికరం గలవారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options