Skip to content
యోబు 13:1

యోబు 13:1

చుట్టుపక్కల సందర్భంతో వచనం 1 చూపబడుతోంది.
1
నా కళ్లు ఇదంతా చూశాయి, నా చెవులు విని గ్రహించాయి.
2
మీకు తెలిసింది నాకు కూడా తెలుసు. మీకు నేనేమి తీసిపోను.
3
అయినా, సర్వశక్తిమంతుడైన దేవునితో మాట్లాడాలని దేవునితోనే వాదించాలని కోరుతున్నాను.
4
అయితే మీరు అబద్ధాలను పుట్టిస్తారు. మీరంతా ఎందుకు పనికిరాని వైద్యులు!
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options